నూతన సంవత్సరం


నూతన సంవత్సరం సందర్భముగా పిఠాపురం పట్టణం రామా దియోటర్ దగ్గర ఆదర్శస్కూల్ ఎదురుగా ఖాళి స్థలంలో తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు జనసేన నాయకులు, కార్యకర్తలతో కేకు కటింగ్ చేయడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన అల్ఫాహార విందుకు అనేక మంది జనసైనికులు, కార్యకర్తలు వచ్చి కార్యక్రమంను జయప్రదం చేశారు.

ఇప్పటివరకు నేను చేసిన అన్ని మంచిపనులలో నా వెంట ఉండి నాకు మీ మద్దతు తెలియచేసినందుకు మీకు నా దన్యవాదములు, ఇంకా ఎన్నో మంచి పనులు చేయవలసివుంది, ఇక ముందు కుడా నేను చేయబోయే అన్ని కార్యక్రమములలో మీ మద్దతు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.

- మీ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు