అబ్దుల్ కలాం జాతీయ విశిష్ట అవార్డు అందుకున్న తెలగంశెట్టి వెంకటేశ్వరరావు


మన పిఠాపురం ఖ్యాతిని దేశ రాజధాని ఢిల్లీలో వినిపించిన మన అందరి నాయకుడు జన సేవకుడు పేదల పెన్నిధి మన అందరి గొంతుని సామాన్యుడి ప్రతినిధి తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం జాతీయ విశిష్ట అవార్డు అందుకున్నారు.

ఇప్పటివరకు నేను చేసిన అన్ని మంచిపనులలో నా వెంట ఉండి నాకు మీ మద్దతు తెలియచేసినందుకు మీకు నా దన్యవాదములు, ఇంకా ఎన్నో మంచి పనులు చేయవలసివుంది, ఇక ముందు కుడా నేను చేయబోయే అన్ని కార్యక్రమములలో మీ మద్దతు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.

- మీ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు