తెలగంశెట్టి వెంకటేశ్వరరావు ఆద్వర్యంలో పెథాయ్ తుఫాను బాధితులకు అండగా జనసైనికులు

జనసేన ఆశయాలు మరియు తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో జనసేనలో చేరిన పిఠాపురం SC కాలనీ వాసులు.

జనసేన యువత ద్వారా జనసేన విధివిధానాలు జనంలోకి చేర్చేవిధంగా పిఠాపురంలో ఆజాద్ యూత్ మీటింగ్.

తాటిపర్తి లో జనసేన సభ్యత్వ నమోదు బుక్స్ కు పూజా కార్యక్రమములో పాల్గొన్న తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు.

SEZ రైతుల అక్రమ అరెస్టులకు నిరసనగా MRO ఆఫీస్ ముందు జనసైనికులతో తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారి ధర్నా.

జనసేన వీరమహిళలు నిర్వహించిన జనసేన వీర మహిళా ఆత్మీయ సమావేశంలో పాల్గున్న తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు.

కాకినాడలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్స్ ని మర్యాదపూర్వకంగా కలిసిన తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు.

పశ్చిమ గోదావరి నుండి తూర్పు గోదావరికి రాజకీయా జవాబుదారీతనం కోసం నిర్వహించిన జనకవాతులో జనసైనికులతో పాల్గొన్న తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు.

1000 మంది యువకులతో ఏర్పాటు అయన సముద్ర యువసేన మహిళలకు వృద్దులకు చీరలు, దుప్పట్లు లను పంపిణి చేసారు.

ఇప్పటివరకు నేను చేసిన అన్ని మంచిపనులలో నా వెంట ఉండి నాకు మీ మద్దతు తెలియచేసినందుకు మీకు నా దన్యవాదములు, ఇంకా ఎన్నో మంచి పనులు చేయవలసివుంది, ఇక ముందు కుడా నేను చేయబోయే అన్ని కార్యక్రమములలో మీ మద్దతు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.

- మీ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు