నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన క్యాలెండర్లును పంచిన తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు


జనసేన పార్టీ కార్యలయం వారు పంపిన జనసేన మేనిఫేస్టో క్యాలెండర్ ఈరోజు కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామములో వివిధ దుఖాణాలకు మేనిఫేస్టో వివరిస్తూ పంపిణీ చేయటం జరిగింది

ఇప్పటివరకు నేను చేసిన అన్ని మంచిపనులలో నా వెంట ఉండి నాకు మీ మద్దతు తెలియచేసినందుకు మీకు నా దన్యవాదములు, ఇంకా ఎన్నో మంచి పనులు చేయవలసివుంది, ఇక ముందు కుడా నేను చేయబోయే అన్ని కార్యక్రమములలో మీ మద్దతు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.

- మీ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు