ప్రత్యేక హోదా కోరుతూ నిరసన


ప్రత్యేక హోదా కోరుతూ కేంద్రప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యములో నిరసన

ఇప్పటివరకు నేను చేసిన అన్ని మంచిపనులలో నా వెంట ఉండి నాకు మీ మద్దతు తెలియచేసినందుకు మీకు నా దన్యవాదములు, ఇంకా ఎన్నో మంచి పనులు చేయవలసివుంది, ఇక ముందు కుడా నేను చేయబోయే అన్ని కార్యక్రమములలో మీ మద్దతు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.

- మీ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు