జనసేన జనబాట కార్యక్రమం


జనసేన ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజలలోకి తీసుకునివెళ్ళే విధంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన జనబాట కార్యక్రమంలో పాల్గొన్న తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారు జనసేన ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు.

ఇప్పటివరకు నేను చేసిన అన్ని మంచిపనులలో నా వెంట ఉండి నాకు మీ మద్దతు తెలియచేసినందుకు మీకు నా దన్యవాదములు, ఇంకా ఎన్నో మంచి పనులు చేయవలసివుంది, ఇక ముందు కుడా నేను చేయబోయే అన్ని కార్యక్రమములలో మీ మద్దతు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.

- మీ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు