ఉద్దానం సమస్యపై సంఘీభావ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారి దీక్ష


ఉద్దానం సమస్యపై నిరాహారదీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావంగా పిఠాపురం పట్టణంలో జనసైనికులతో కలసి తెలగంశెట్టి వెంకటేశ్వరరావు గారి దీక్ష

ఇప్పటివరకు నేను చేసిన అన్ని మంచిపనులలో నా వెంట ఉండి నాకు మీ మద్దతు తెలియచేసినందుకు మీకు నా దన్యవాదములు, ఇంకా ఎన్నో మంచి పనులు చేయవలసివుంది, ఇక ముందు కుడా నేను చేయబోయే అన్ని కార్యక్రమములలో మీ మద్దతు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను.

- మీ తెలగంశెట్టి వెంకటేశ్వరరావు